Current Affairs Telugu Daily

విశ్వనాథన్‌ ఆనంద్‌కు టాటా స్టీల్‌ చెస్‌ బ్లిట్జ్‌ టైటిల్‌
ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ టాటా స్టీల్‌ చెస్‌ బ్లిట్జ్‌ టోర్నమెంట్‌ విజేతగా నిలిచాడు.
  • 18 రౌండ్లు ముగిసే సరికి 12.5 పాయింట్లతో నకముర (అమెరికా)తో ఆనంద్‌ సమంగా ఉండడంతో ఆట ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. ప్లేఆఫ్స్‌లో ఆనంద్‌ 1.5-0.5తో విజయం సాధించి టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. 

views: 734



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams