Current Affairs Telugu Daily

12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పురస్కారాలు
తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళారంగాల్లో విశిష్ట సేవలందించిన 12 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాము తెలగు విశ్వవిద్యాలయం ఏటా అందజేసే ప్రతిష్ఠాత్మకమైన ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది.
  • వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన ఎంపిక సంఘం వివిధ రంగాల్లో సేవలను పరిగణనలోకి తీసుకొని వీరిని పురస్కారాలకు ఎంపిక చేసింది.
  • దేవులపల్లి అమర్‌ (పత్రికారంగం), పి.వి.సునీల్‌ కుమార్‌ (కథ/నవ), మువ్వ వృషాద్రిపతి (కవిత్వం), ద్వా.నా.శాస్త్రి (విమర్శ), జి.రంగారెడ్డి (చిత్రకళ), ఎ.మే (శిల్పకళ), భాగవతుల సేతురాం (నృత్యం), నేమాని సోమయాజు (సంగీతం), పానుగంటి చంద్రశేఖర్‌ (నాటకరంగం), కె.సూర్యభగవంతరావు (జానపద కళారంగం), ముద్దు రాజయ్య (అవధానం), శిలాలోలిత(ఉత్తమ రచయిత్రి) పురస్కారాలకు ఎంపికయ్యారు.

views: 748

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams