Current Affairs Telugu Daily

ఏపీలో అమెజాన్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలు
విజయవాడలో 2018 నవంబర్‌ 14న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ), అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో క్లౌడ్‌ ఫర్‌ ఆల్‌ కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా అమెజాన్‌ క్లౌడ్‌, అమెజాన్‌ ఎడ్యుకేట్‌, అలెక్సా విభాగాల్లో ఏపీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎస్‌ఎస్‌డీసీ సీఈవో సాంబశివరావు, అమెజాన్‌ ఇండియా ఎడ్యుకేట్‌ విభాగం అధిపతి సునీల్‌ పీపీ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
  • అమెజాన్‌ దేశంలోనే తొలిసారిగా నవ్యాంధ్రలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలు అందించేందుకు ముందుకొచ్చింది. 

views: 858



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams