Current Affairs Telugu Daily

కేసీఆర్‌ 51 నెలల పాలనపై పుస్తకాల ఆవిష్కరణ 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ 51 నెలల పాలనపై ఆయన ముఖ్య ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నర్సింహారావు రాసిన రెండు పుస్తకాలను రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి 2018 నవంబర్‌ 13న ఆవిష్కరించారు. దాదాపు 130 వ్యాసాలతో పుస్తకాలను ముద్రించారు. 
views: 944

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams