Current Affairs Telugu Daily

బాల నేరస్థులను సంస్కరించే న్యాయ మండళ్ల పనితీరుపై పుస్తకావిష్కరణ
బాల నేరస్థులను సంస్కరించే న్యాయ మండళ్ల పనితీరుపై పుస్తకాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ 2018 నవంబర్‌ 13న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. 
views: 982



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams