Current Affairs Telugu Daily

ప్రపంచంలో రీఫ్-కిల్లింగ్ సన్స్క్రీన్ను నిషేధించిన మొదటి దేశం పలావు(Palau).
పలావు ప్రెసిడెంట్ సంతకం చేయడంతో బిల్లు యాక్ట్ గా మారింది. ఈ యాక్ట్ ప్రకారం 2020 నాటికి రీఫ్ టాక్సిక్ సన్స్క్రీన్ను నిషేధించాలని పలావు టార్గెట్గా పెట్టుకుంది.
పలావు కాపిటల్: Ngerulmud, 
కరెన్సీ: యునైటెడ్ స్టేట్స్ డాలర్.
ప్రెసిడెంట్ : Tommy Remengesau

views: 706

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams