Current Affairs Telugu Daily

రాష్ట్ర ఆశ్రయం నిధిని ప్రారంభించేందుకు తమిళనాడు సెబీ ఆమోదం పొందింది 
రాష్ట్ర ఆశ్రయం నిధిని ప్రారంభించేందుకు తమిళనాడు సెబీ ఆమోదం పొందింది 
Affordable హౌసింగ్ సెగ్మెంట్లో పెట్టుబడులను ఆకర్షించటానికి తమ రాష్ట్ర ఆశ్రయ నిధిని ప్రారంభించటానికి తమిళనాడు, మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) నుండి ఆమోదం పొందింది.
దీనిని తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన O Panneerselvam ప్రకటించాడు.
SEBI(Securities and Exchange Board of India):
స్థాపించిన సంవత్సరం : 1992 ఏప్రిల్ 12.
ప్రధాన కార్యాలయం : ముంబై, మహారాష్ట్ర.
చైర్మన్ : అజయ్ త్యాగి.
తమిళనాడు :
రాజధాని : చెన్నై.
ముఖ్యమంత్రి : ఎడపడి K పళనిస్వామి.
గవర్నర్ : బన్వర్లాల్ పురోహిత్.
శాసనసభ : Unicameral (234 సీట్లు)
పార్లమెంటు : లోక్ సభ(39)+ రాజ్యసభ(18).
ప్రధాన ప్రాంతీయ పండుగలు :పొగల్, ఆది పెరుక్కూ, కార్తిగై, కాందూరి, కావడి, మహామాగం.
ప్రధాన కళా రూపాలు :భరతనాట్యం, కోలాటం,కరగట్టం, చక్కై అట్టం.
జాతీయ ఉద్యానవనములు(National Parks)& వన్యప్రాణుల అభయారణ్యం :
ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ సంక్చురి & నేషనల్ పార్క్.
ముదుమలై వన్యప్రాణుల అభయారణ్యం & నేషనల్ పార్క్.
ముకుర్తి నేషనల్ పార్క్, 
గైండి నేషనల్ పార్క్,
Gulf of Mannar మెరైన్ నేషనల్ పార్క్.

views: 699

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams