Current Affairs Telugu Daily

భద్రాచలంలో బాలోత్సవం 
తెలంగాణలోని భద్రాచలంలో 2018 నవంబర్‌ 9 నుంచి 11 వరకు బాలోత్సవం నిర్వహించారు.
  • తాళ్లూరి పంచాక్షరయ్య ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన 42 అంశాలకు సంబంధించి ఈ సంబరాలు నిర్వహించారు.
  • పదో తరగతి వరకు గల పిల్లలు సృజనాత్మక రీతిలో ప్రతిభకు పదును పెట్టారు. జానపద, గిరిజన, పేరిణి, కూచిపూడి నృత్యాలు, పాటలు,నాటికలు, క్విజ్‌,కథా రచన,లేఖా రచన వంటి అంశాల్లో ప్రదర్శనలు చేశారు. 

views: 742

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams