Current Affairs Telugu Daily

కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ మృతి
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అనంత్‌కుమార్‌(59) 2018 నవంబర్‌ 12న బెంగళూరులో మృతి చెందారు.
  • 1959 జులై 22న బెంగళూరులో జన్మించిన అనంత్‌కుమార్‌ 1996 నుంచి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు.
  • 2014లో మోడి మంత్రివర్గంలో ఎరువు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతులు చేపట్టారు.
  • వాజ్‌పేయీ హయాంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అనంత్‌కుమార్‌ మొత్తం 6సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

views: 658



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams