Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ లో  సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్థాపించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని స్థాపించడానికి  సెంట్రల్ యూనివర్శిటీస్ యాక్ట్ 2009 లో సవరణకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గౌహతి, తిరువనంతపురం, మంగళూరు ఆరు విమానాశ్రయాలను లీజుకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.

views: 636



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams