Current Affairs Telugu Daily

UN ప్రపంచ ఆహార కార్యక్రమం
UN ప్రపంచ ఆహార కార్యక్రమం మరియు ఆలీబాబా గ్రూప్ ఫారం ప్రపంచవ్యాప్తంగా ఆకలిని తొలగించడానికి(Eliminate Hunger Globally) వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) మరియు చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆకలిని నిర్మూలించడానికి  వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి.
ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) :
స్థాపించిన సంవత్సరం : 19 డిసెంబర్ 1961.
ప్రధాన కార్యాలయం : Rome, ఇటలీ.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ : David Beasley.
ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ :
స్థాపించిన సంవత్సరం : 4 ఏప్రిల్ 1999.
ప్రధాన కార్యాలయం : Hangzhou, చైనా.
ఎగ్జిక్యూటివ్ చైర్మన్ : జాక్ మా.

views: 652



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams