Current Affairs Telugu Daily

జాతీయ విద్యా విధానంపై కమిటీ
జాతీయ విద్యా విధానంపై కసరత్తు చేసేందుకు అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చీఫ్‌ కృష్ణస్వామి కస్తూరిరంగన్‌ నేతృత్వంలో 9 మందితో కూడిన కమిటీని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. భారత విద్యా విధానానికి కొత్త రూపు తీసుకొచ్చే నిర్ణయంలో భాగంగా ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులతో కూడిన కమిటీని  కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. కాగా, జాతీయ విద్యా విధానంపైనే కొన్నేళ్ల కిందట టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఓ నివేదిక రూపొందించింది.
జాతీయ విద్యా దినోత్సవం     : నవంబర్‌ 11
దేశ మొదటి విద్యాశాఖ మంత్రి     : మౌలానా అబుల్‌ కలాం జయంతి (నవంబర్‌ 11)

views: 986

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams