Current Affairs Telugu Daily

శ్రీలంక పార్లమెంటు రద్దు 
శ్రీలంక పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన 2018 నవంబర్‌ 9న ప్రకటించారు.
  • తమ పార్టీ  (యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రీడం అయెన్స్‌- యూపీఎఫ్‌ఏ) ప్రతిపాదించిన ప్రధానమంత్రి అభ్యర్థికి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
  • 225 మంది సభ్యులుండే పార్లమెంటు నవంబర్‌ 9 అర్ధరాత్రి నుంచే రద్దవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంటు గడువు 2020 ఆగస్టు వరకు ఉంది.
  • ప్రధానిగా ఉన్న రణిల్‌ విక్రమ సింఘేను ఆకస్మికంగా తొలగించి, ఆయన స్థానంలో మహింద్ర రాజపక్సెను సిరిసేన నియమించిన తర్వాత శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది.

views: 650

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams