Current Affairs Telugu Daily

అమెరికా అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌ విధుల నుంచి తొలగింపు
అమెరికా అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌ను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధుల నుంచి తొలగించారు.
  • దీంతో 2016 అధ్యక్ష ఎన్నికల్లో విదేశా జోక్యం, రష్యాతో తన సంబంధాలపై దర్యాప్తును దాదాపుగా ట్రంప్‌ నియంత్రణలోకి తీసుకున్నట్లయింది.
  • ఈ కేసులో వ్యవహరిస్తున్న తీరు విషయంలో కొన్ని నెలలుగా సెషన్స్‌పై ట్రంప్‌ బహిరంగంగానే విమర్శ దాడిచేస్తున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్లకు విశ్వాసపాత్రుడైన మాథ్యూ వైటేకర్‌కు తాత్కాలికంగా అటార్నీ జనరల్‌ బాధ్యతలు అప్పగించారు.
  • ట్రంప్‌తో వాగ్వాదం అనంతరం సీఎన్‌ఎన్‌ ఛానెల్‌ రిపోర్టర్‌ జిమ్‌ అకోస్టా  వైట్‌హౌస్‌ ప్రవేశ అనుమతి (హార్డ్‌ పాస్‌) రద్దయింది. 

views: 591

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams