Current Affairs Telugu Daily

ఒక వ్యక్తికి రోజుకు రెండు మొబైల్ కనెక్షన్లే
ఆధార్ సహిత ఈ కేవైసీ( మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) స్థానంలో సరికొత్త ఈ కేవైసీ అనుసరిస్తున్న టెలికాం సంస్థలు, రోజులో ఒక వ్యక్తికి రెండు మొబైల్ కనెక్షన్లు మాత్రమే జారీ చేయాలని రామ్ విభాగం( డాట్)  ఆదేశించింది.
views: 665



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams