Current Affairs Telugu Daily

దీపావళి సందర్భంగా ఐక్యరాజ్య సమితి స్టాంపు విడుదల 
దీపావళి సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఐక్యరాజ్యసమితి రెండు స్టాంపులను విడుదల చేసింది. ‘హ్యాపీ దీవాళి.
  • చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారతీయులు జరుపుకొనే వెలుగు పండుగ సందర్భంగా యూన్‌ స్టాంప్స్‌’  అంటూ ట్వీట్‌ చేసింది.
  • శుభాకాంక్షలతో పాటు హ్యాపీ దీవాళి అనే అక్షరాలతో కూడిన లైటింగ్‌లో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం, దీపాలతో కూడిన స్టాంపు షీటు ఫొటోను తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.
  • 1.15 డాలర్ల విలువైన ఈ స్టాంపును అంతర్జాతీయ ఎయిర్‌మేల్‌ లెటర్లకు ఉపయోగించుకోవచ్చు.

views: 706



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams