Current Affairs Telugu Daily

ప్రముఖ కవి కపివాయి లింగమూర్తి మృతి
ప్రముఖ కవి, రచయిత, పరిశోధకుడు కపివాయి లింగమూర్తి(90) 2018 నవంబర్‌ 6న హైదరాబాద్‌లో మృతి చెందారు.
  • తెలంగాణలోని ప్రస్తుత నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం జినుకుంటలో మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకు 1928 మార్చి 31న కపివాయి  జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ.(తెలుగు) పట్టా పొందిన కపివాయి 1954లో నాగర్‌కర్నూల్‌ జాతీయ పాఠశాలలో తెలుగు పండితులుగా చేరారు.
  • కవితలు, గీతాలు, వచనాలు, శతకాలు, కావ్యాలు, నాటకాలు, స్త్రీ చరిత్రలు, బాల సాహిత్యంలో పలు రచనలు చేశారు.

views: 697

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams