Current Affairs Telugu Daily

కడపలో ఉక్కు కర్మాగారం.
12 వేల కోట్ల రూపాయలతో కడపలో ఉక్కు కర్మాగారం.
రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు.
విశాఖలో మెట్రో(8300 కోట్ల రూపాయలతో).
దొనకొండ లో మెగా పారిశ్రామిక హబ్.
22 వేల కోట్లతో రక్షిత తాగునీటి సరఫరా.
రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ తాత్కాలిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ :  పి. మధుసూదన్.

views: 675

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams