Current Affairs Telugu Daily

ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం సొంతం చేసుకున్న Bajwa 
భారత యువ షూటర్ అంగద్ వీర్ సింగ్ Bajwa.
ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో స్కిట్ లో ప్రపంచ రికార్డును సృష్టించాడు.
ఒక ప్రపంచ స్థాయి టోర్నీలో ఇట్లు స్కిట్ లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు.
10 మీటర్ల రైఫిల్ మిక్సిడ్ టీం విభాగంలో Ilavenil - హృదయ్ హజారికా జోడి పసిడి సొంతం చేసుకుంది.

views: 681

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams