Current Affairs Telugu Daily

గఫూర్ రఖిమోవ్ AIBA అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు

ఉజ్బెకిస్తాన్ వ్యాపారవేత్త గఫూర్ రఖిమోవ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (AIBA) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
IOC అధ్యక్షుడు: థామస్ బాచ్
ప్రధాన కార్యాలయం: లాసాన్, స్విట్జర్లాండ్.


views: 819Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams