Current Affairs Telugu Daily

అణుశాస్త్రవేత్తను ఉరితీసిన ఇరాన్
ఇరాన్ అణుశాస్త్రవేత్త శహ్రమ్ అమీరీని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. అమెరికాకు ఇరాన్ అణుకార్యక్రమలను తెలియజేశాడన్న కారణంతో ఇతన్ని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది.
views: 977

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams