Current Affairs Telugu Daily

18 వ హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ మంత్రుల సమావేశం డర్బన్లో, దక్షిణాఫ్రికా నిర్వహించబడింది
విదేశి వ్యవహారాల సహాయ మంత్రి జనరల్ (డాక్టర్.) వి.కె. సింగ్ (Retd.)  IORA మంత్రుల సమావేశానికి హాజరయ్యారు.
The Indian Ocean Rim Association (IORA) :
ఏర్పాటు : 7 మార్చ్ 1997.
ప్రధాన కార్యాలయం : ఎబెనే, మారిషస్.
సభ్యులు : 21 దేశాలు.
జనరల్ సెక్రెటరీ : కేవీ భగీరథ్. 
ప్రస్తుత Chair : ఇండోనేషియా(2016-18)
Vice-Chair : ఆస్ట్రేలియా(2016-18)

views: 777

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams