Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌-చైనా మధ్య 16 ఒప్పందాలు 
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడంలో భాగంగా వ్యవసాయం, పరిశ్రమలు, టెక్నాలజీ సహా 16 రంగాల్లో చైనా 2018 నవంబర్‌ 4న పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
  • చైనాలో తొలిసారి పర్యటించిన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, చైనా ప్రధాని కెకియాంగ్‌తో ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. 

views: 693

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams