Current Affairs Telugu Daily

మంగళగిరి ఎయిమ్స్‌ అధ్యక్షుడిగా టీఎస్‌ రవికుమార్‌ 
స్విమ్స్‌ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్‌ టి.ఎస్‌.రవికుమార్‌ను మంగళగిరిలో నిర్మిస్తున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) అధ్యక్షుడిగా నియమిస్తూ కేంద్రం 2018 నవంబర్‌ 2న ఉత్తర్వులు జారీచేసింది.
  • ఎయిమ్స్‌కు 5 ఏళ్లపాటు రవికుమార్‌ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. దీంతోపాటు స్విమ్స్‌ సంచాలకులుగా కూడా సేవలు అందించనున్నారు. 

views: 813

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams