Current Affairs Telugu Daily

శ్రీకాళహస్తీశ్వరాలయ స్థలపతి ముత్తకుమార సదాశివ గురుకుల్‌ మృతి
పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడు కొలువుదీరిన శ్రీకాళహస్తీశ్వరాలయ స్థలపతి స్థానం ముత్తకుమార సదాశివ గురుకుల్‌ (84) 2018 నవంబర్‌ 2న మృతిచెందారు.
  • భరద్వాజ వంశీయులుగా ఇక్కడి ఆయ మిరాశీదారులుగా ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి దేవాదాయ, ధర్మాదాయశాఖ శైవాగమ సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు.
  • ముత్తకుమార సదాశివ గురుకుల్‌  మృతికి సంతాప సూచికగా శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయాన్ని మూసేసి, ఆయన దహన క్రియలు పూర్తయ్యాక తిరిగి ఆలయాన్ని తెరిచి స్వామి, అమ్మవార్లకు నిర్వహించే ఉపచార పూజలను తిరిగి పునరుద్ధరించారు.

views: 804

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams