Current Affairs Telugu Daily

ఏపీ 39 సంఖ్య తోనే రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ లు

సరికొత్త విధానానికి ఏపీ రవాణాశాఖ శ్రీకారం.
ప్రస్తుతం అమల్లో ఉన్న జిల్లాకో రిజిస్ట్రేషన్ సంకేతం పద్ధతికి ఇక కాలం చెల్లనుంది.
"ఒకే రాష్ట్రం.. ఒకే సంకేతం" పేరిట సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ.
ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ మంత్రి కే.అచ్చేనాయుడు.


views: 1131

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams