Current Affairs Telugu Daily

బ్రెయిలీ లిపి స్థానంలో కొత్త టెక్నాలజీ
బ్రెయిలీ లిపిని వినియోగించుకోలేని అంధుల కొరకు భారత యువ శాస్త్రవేత్త రూపమ్‌శర్మ(23) కొత్త టెక్నాలజీని ఆవిష్కరించాడు.
  • ఈ టెక్నాలజీతో అంధులు చదువుకోవచ్చు. ప్రపంచంలోనే ఇది మొదటి ‘ఇంటెలిజెంట్‌ వేరబుల్‌ వర్చువల్‌ అసిస్టెంట్‌’. రూపమ్‌ స్టార్టప్‌ ‘మానోవీ’ ఈ టెక్నాలజీని కృత్రిమ మేధస్సు(ఏఐ)తో అభివృద్ధి చేసింది.
  • ఇది గ్లోవ్‌(చేతి తొడుగు) రూపంలో ఉంటుంది. దీనిని ధరించి అక్షరాల మీద, డిజిటల్‌ టెక్ట్స్‌పై మే పెట్టి చదువుకోవచ్చు. ఈ ఆవిష్కరణకు బెర్లిన్‌లో ప్రపంచ ఆరోగ్య సదస్సు స్టార్టప్‌ అవార్డు లభించింది.

views: 817

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams