Current Affairs Telugu Daily

అఖిల భారత చెస్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఎ.నరసింహారెడ్డి
అఖిల భారత చెస్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఎ.నరసింహారెడ్డి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2020 వరకు పదవిలో ఉంటాడు. నరసింహారెడ్డి తెలంగాణ చెస్‌ సంఘం అధ్యక్షుడు
AICF-All India Chess Federation
All India Chess Federation  ప్రెసిడెంట్‌     : పి.ఆర్‌.వెంకట్రామా రాజా

views: 869

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams