Current Affairs Telugu Daily

రైల్వేకు ఇస్రో సాంకేతిక సాయం
రైలు ప్రమాదా నివారణకు భారతీయ అంతరిక్ష సంస్థ ‘ఇస్రో’ సాంకేతిక సహకారం ఇవ్వనుంది. కాపలాలేని గేట్ల వద్ద హెచ్చరికు జారీ చేసి, చుట్టు పక్కల వారిని అప్రమత్తం చేయడానికి ప్రత్యేక చిప్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా రైళ్లలో ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ (ఐసీ)ని, గేట్ల వద్ద హూటర్‌ను ఏర్పాటు చేస్తారు. రైలు అర కిలోమీటరు దూరంలో ఉందనగా రైలులోని ఐసీ చిప్‌ ద్వారా హూటర్‌కు సంకేతాలు వస్తాయి. వెంటనే అది శబ్దం చేస్తూ అక్కడి రోడ్డుపై ప్రయాణించే వారిని అప్రమత్తం చేస్తుంది. రైలు సమీపించే సమయంలో ఈ శబ్దం మరింత అధికంగా ఉంటుంది. రైలు వెళ్లిపోగానే దానంతట అదే ఆగిపోంది. ఇదంతా ఉపగ్రహం ఆధారంగా పనిచేస్తుంది. ఐసీ చిప్‌ కారణంగా మరో సౌభ్యం కూడా ఉంది. రైలు ఎక్కడ ఉందో ప్రయాణికులు కూడా తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. మొదట ముంబయి, గౌహతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లలో ఈ సౌకర్యం కల్పిస్తారు.
ఇస్రో ఛైర్మన్‌     ` ఎ.ఎస్‌.కిరణ్‌ కుమార్‌

views: 961

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams