Current Affairs Telugu Daily

ఆర్.బి.ఐ, ప్రభుత్వం మధ్య ముదిరిన విభేదాలు.
భారతదేశ రిజర్వు బ్యాంక్(RBI) :
ప్రధాన కార్యాలయం : ముంబై, మహారాష్ట్ర(ఇండియా).
ఏర్పాటు చేసింది : 1 ఏప్రిల్ 1935
ఆర్బిఐ మొదటి గవర్నర్ (బ్రిటిష్ ఇండియా): ఒస్బోర్న్ స్మిత్(1935).
ఆర్బిఐ మొదటి గవర్నర్( స్వాతంత్రం వచ్చిన అనంతరం) : సి.డి.దేశ్ముఖ్.
గవర్నర్ : ఉర్జిత్ పటేల్.(24th) 
నాలుగు డిప్యూటీ గవర్నర్లు బిపి కనున్గో, ఎన్ ఎస్ విశ్వనాథన్ మరియు వైరల్ ఆచార్య, మహేష్ కుమార్ జైన్.
బ్యాంక్ రేట్ :6.75%.
నరసింహం కమిటీ :
దేశంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని లక్ష్యంతో, దీనికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం 1991 ఆగస్టులో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ అయిన ఎం నరసింహం సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
నివేదిక సమర్పించింది : ఏప్రిల్ 1998 లో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా.

views: 822

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams