Current Affairs Telugu Daily

‘అస్థిత్వం’, ‘ఇదీ సంగతి’ పుస్తకాల ఆవిష్కరణ
మాజీ ఎంపీ మైసూరారెడ్డి రచించిన ‘అస్థిత్వం’, ‘ఇదీ సంగతి’ పుస్తకాలను రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆంజనేయురెడ్డి 2018 అక్టోబర్‌ 30న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌కు సంబంధించిన అంశాన్నీ పుస్తకంలో పొందుపర్చినట్లు మైసూరారెడ్డి  వెల్లడించారు. 
views: 938

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams