Current Affairs Telugu Daily

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో మొదటిసారి ఇఫ్తార్‌ విందు 
ఉడుపి మఠం చరిత్రలోనే తొలిసారిగా పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ వినూత్న పద్ధతిలో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. 2017 జూన్‌ 24న శనివారం సాయంత్రం మఠం ప్రాంగణంలోని అన్నబ్రహ్మ సత్రంలో ముస్లిం సోదరులకు ఖర్జూరాల్ని అందచేసి ఉపవాస దీక్షను విరమింపచేశారు. అనంతరం వారికి ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. దాదాపు 8 శతాబ్దాల క్రితం మధ్వాచార్యుడు శ్రీకృష్ణ మఠాన్ని స్థాపించిన తరువాత విశ్వేశతీర్థ తొలిసారిగా ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఉడుపి మఠం కర్ణాటకలో ఉంది.
మధ్వాచార్యులు     : ద్వైత సిద్ధాంతం
రాజధాని     : బెంగళూరు 
ముఖ్యమంత్రి     : సిద్ధరామయ్య
గవర్నర్‌     : హెచ్‌.ఆర్‌. భరద్వాజ్‌ వాజుభాయ్‌ రుడాభాయ్‌ వాలా

views: 944

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams