Current Affairs Telugu Daily

దేశీయ జలమార్గాలపై  భారతదేశం తొలి సారీ కోల్కతా నుండి వారణాసికి 16 PEPSICO కంటైనర్లను తరలించింది.

అంతర్గత జలమార్గాల రంగంలో స్వాతంత్ర్యం తరువాత దేశం యొక్క మొదటి కంటైనర్  తరలింపులో  భాగంగా అక్టోబర్ 29, 2018 న, IWAI, కోల్కతా నుండి వారణాసి  వరకు PEPSICO ఇండియా కార్గోను  గంగా నది మీద (జాతీయ జలమార్గం -1) రవాణా చేస్తుంది.
పెప్సికో (భారతదేశం) 16 కంటైనర్లను కదిలిస్తుంది - Vessel MV RN టాగోర్ ద్వారా తరలిస్తుంది. ఇది 16 truckload ల కు  సమానమైనది, ఇది వారణాసికి 9-10 రోజులలో చేరుతుంది.
అలహాబాదు సమీపంలోని ఫుల్పూర్ ప్లాంట్ నుంచి సేకరించే ఎఫ్.ఎఫ్.సి.కి చెందిన ఎరువులు, ఎం.వి. ఆర్.ఎన్. టాగోర్ తిరిగి వచ్చేప్పుడు తీసుకొస్తుంది.
ఈ Vessel ను ప్రారంభించింది : Chairman, IWAI, Shri Pravir Pandey తో కలిసి Secretary (Shipping), Govt. of India, Shri Gopal Krishna  ప్రారంభించారు.

ఇతర వార్తలు :
1) హల్దియా నుండి వారణాసికి (1390 కిమీ) JMVP (NWG) కింద, NW-1 (గంగా నది) ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సహాయంతో 5369 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తోంది.
షిప్పింగ్ మంత్రిత్వశాఖ:
కేంద్ర మంత్రి: శ్రీ. నితిన్ గడ్కరీ.
రాష్ట్ర మంత్రి: శ్రీ. పొన్ రాధాకృష్ణన్, శ్రీ. మన్సుఖ్ ఎల్. మాండవియ.
Inland Waterway Authority of India:
ప్రధాన కార్యాలయం: నోయిడా, UP.
చైర్మన్: శ్రీ. ప్రవీర్ పాండే


views: 717

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams