Current Affairs Telugu Daily

నేపాల్‌, భూటాన్‌ల పర్యటనకు ‘ఆధార్‌’ గుర్తింపు సరిపోదు 
నేపాల్‌, భూటాన్‌ దేశాల పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయలకు గుర్తింపు పత్రంగా ఆధార్‌  చెల్లుబాటు కాదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ రెండు దేశాలకు వెళ్లాలనుకుంటే వీసా అవసరం లేకపోయినా, ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఓటరు కార్డు, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, రేషన్‌కార్డు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కార్డు చెల్లుబాటవుతాయి. ఆధార్‌ మాత్రం చెల్లదని స్పష్టం చేసింది.
నేపాల్‌ రాజధాని : ఖాట్మండు
కరెన్సీ     : నేపాల్‌ రూపాయి
ప్రధానమంత్రి    : షేర్‌ బహదూర్‌ డ్యూబా
ప్రెసిడెంట్‌     : బిద్యాదేవి భండారి
భూటాన్‌ రాజధాని     : థింపూ
చక్రవర్తి     : జిగ్మే ఖేసార్‌ నాంగ్యాల్‌ వాంగ్‌ఛుక్‌
ప్రధానమంత్రి     : కింజాంగ్‌ దోర్జీ

views: 914

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams