Current Affairs Telugu Daily

భారత్ - పాక్ హాకీ చాంపియన్స్.
ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్-పాకిస్థాన్ జట్లు సంయుక్తంగా గెలుచుకున్నాయి.(జరిగింది : Muscat in Oman)
జపాన్ చెట్టు మలేషియా పై విజయం సాధించి కాంస్యం గెలుచుకుంది.
ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం 2011లో.
తొలి టోర్నీ(2011) విజేత భారత్.
పాకిస్తాన్ వరుసగా రెండుసార్లు చాంపియన్గా నిలిచింది(2012,2013).
2016 లో భారత్ ట్రోఫీని అందుకుంది.
ఆసియా దేశాల నుంచి 6 ఉత్తమ హాకీ జట్ల మధ్య ఈ ట్రోఫీ నిర్వహిస్తారు.
2018 లో జట్టులు : ఓమన్, భారత్, మలేషియా, పాకిస్తాన్, దక్షిణ కొరియా, జపాన్.

views: 648

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams