Current Affairs Telugu Daily

మరో 8 నగరాల్లో ఈ-వీసాలు
ప్రపంచంలోని మరో 8 నగరాల నుంచి పర్యాటకులు ఇకపై సులభంగా భారత్‌ను సందర్శించేందుకు విదేశాంగశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా నగరాలకు చెందిన పర్యాటకులకు బయో మెట్రిక్‌ విధానంలో ఈ-వీసా మంజూరు చేయనున్నట్లు 2018 అక్టోబర్‌ 28న ప్రకటించింది.
  • ఈ 8 నగరాల్లో ఒట్టావా(కెనడా), సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, వ్లాడివోస్తక్‌ (రష్యా), మ్యూనిచ్‌ (జర్మనీ), బ్రస్సెల్స్‌ (బెల్జియం), ఓస్లో (నార్వే), బుడాపెస్ట్‌ (హంగేరి), జగ్రీబ్‌ (క్రొయేషియా) ఉన్నాయి.
  • ఆయా నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో బయో మెట్రిక్‌ వివరాలు ఇస్తే ఈ-వీసా ఇస్తారు. భారత్‌కు వచ్చాక మళ్లీ ఈ-వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

views: 678

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams