Current Affairs Telugu Daily

చైనా మొదటి ప్రైవేటు రాకెట్‌ ‘జెడ్‌క్యూ-1’ విఫలం 
చైనాకు చెందిన ప్రైవేటు కంపెనీ ‘ల్యాండ్‌స్కేప్‌’ ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్‌ ‘జెడ్‌క్యూ-1’ విఫలమైంది. బీజింగ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘ల్యాండ్‌స్కేప్‌’ కంపెనీ 2018 అక్టోబర్‌ 26న ప్రయోగించిన 62 అడుగుల పొడవైన రాకెట్‌ ‘జెడ్‌క్యూ-1’ రెండోదశ పూర్తి కాగానే విఫలమైంది. కారణాలేమిటనేది కంపెనీ వెల్లడించలేదు. 
views: 720

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams