Current Affairs Telugu Daily

‘మహావ్యక్తి-మహావక్త’ పుస్తకం ఆవిష్కరణ 
కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన ‘మహావ్యక్తి-మహావక్త’ పుస్తకాన్ని 2018 అక్టోబర్‌ 27న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు న్యూడిల్లీలో ఆవిష్కరించారు. వెంకయ్యనాయుడు జీవిత విశేషాలతో యార్లగడ్డ రచించిన ఈ పుస్తకంలో చిన్నతనం నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన తీరును కళ్లకుగట్టారు. 
views: 816

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams