Current Affairs Telugu Daily

అమరావతిలో Happy Nest
•ప్రాజెక్టు పేరు : Happy Nest
•సిఆర్డిఏ ఆధ్వర్యంలో గృహనిర్మాణం.
•31న వెబ్సైట్ ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
•నేలపాడు సమీపంలో 14.46 ఎకరాల్లో ప్రాజెక్టు.
•మొత్తం 12 టవర్లలో 1200 నిర్మాణం.తొలి దశలో ఆరు టవర్లను ఆరువందల ప్లాట్ల నిర్మాణం.

views: 1242Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams