ది ఎమర్జెన్సీ-ఇండియన్ డెమోక్రసీస్ డార్కెస్ట్ అవర్ పుస్తకావిష్కరణ
ప్రసారభారతి ఛైర్మన్ ఎ.సూర్యప్రకాశ్ రచించిన ‘ది ఎమర్జెన్సీ- ఇండియన్ డెమోక్రసీస్ డార్కెస్ట్ అవర్’ పుస్తకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు 2017 జూన్ 24న గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆవిష్కరించారు. ఎమర్జెన్సీ వార్షికోత్సవం సందర్భంగా ‘మేఘ్ నిర్దోష్ మీడియా’ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.