Current Affairs Telugu Daily

పాకిస్తాన్ ఉగ్రవాదంతో మానవాళికి ముప్పు : ఆక్స్ఫర్డ్

సిరియా తో కంటే మూడు రేట్లు ఎక్కువ విధ్వంసం - ఆక్స్ఫోర్డ్ నివేదిక వెల్లడి.
నివేదిక పేరు : "ప్రపంచ ఉగ్ర ముప్పు ల సూచీ".
నివేదికను విడుదల చేసింది : ఆక్స్ఫర్డ్ వర్సిటీ, Strategic Foresight Group(SFG).

నివేదిక ప్రకారం :
⭐ ప్రపంచ దేశాల భద్రతకు  ఆఫ్గాన్ తాలిబాన్, లష్కరే తోయిబాలతోనే ఎక్కువ ముప్పు పొంచి ఉంది.
⭐ ఉగ్రవాదుల స్థావరాలు, సురక్షిత ప్రాంతాలు పుట్టగొడుగుల్లా విస్తరించిన దేశాల్లో మొదటి స్థానం పాకిస్తాన్ దే.
⭐ అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల్లో చాలా పాటికి Pak ఆశ్రయం ఇస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ లోని కొన్ని ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ మద్దతుతో పనిచేస్తున్నాయి.
⭐ ఆల్ఖైదా ఉగ్రవాద సంస్థ కి నేతృత్వం వహిస్తున్న హిమజా బిన్లాడెన్ ను ఉగ్రవాద యువరాజుగా మీడియా అభివర్ణిస్తుంది.
⭐దేశాలు, నిఘా సంస్థలు, నేర  నెట్వర్క్ల   నుంచి అందుతున్న మద్దతే ఉగ్రవాద సంస్థల భవిష్యత్తును నిర్ణయిస్తోంది.


views: 727Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams