Current Affairs Telugu Daily

ప్రపంచంలోనే అతి చిన్న గైరోస్కోప్‌ రూపకల్పన 
డ్రోన్లు, ధరించదగిన ఎలక్త్రానిక్‌ పరికరాల్లోనూ ఉపయోగించడానికి వీలైన అతి చిన్న ఆప్టికల్‌  గైరోస్కోప్‌ను అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న  గైరోస్కోప్‌ల కంటే ఇది 500 రెట్లు చిన్నదిగా ఉంటుంది.  
  • విమానాలు, రాకెట్లు బ్యాలెన్స్‌ తప్పకుండా ప్రయాణించడానికి, దిక్సూచి పనిచేయడానికి గైరోస్కోప్‌ కావాలి. అవి బ్యాలెన్స్‌ తప్పకుండా ఉండేలా ఇది సహాయపడుతుంది. 

views: 696

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams