భారత ఆహార, వ్యవసాయ మండలి(ICFA) గ్లోబల్ సీఈఓ ఉత్తమ పురస్కారానికి తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు కె.కేశవులు ఎంపికయ్యారు. డిల్లీలో 2018 అక్టోబర్ 26న జరిగిన సమావేశంలో భూటాన్ ప్రధాని లియాన్సో నుంచి ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ నుంచి విత్తనాల ఎగుమతి, ఆన్లైన్లో విత్తన ధ్రువీకరణ వంటి విధానాల అమలుకు చేసిన కృషికి కేశవులుకు ఈ పురస్కారం దక్కింది.
ICFA-Indian Council of Food and Agriculture
views: 918