Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల గౌరవ వేతనం పెంపు
ఆంధ్రప్రదేశ్‌లోని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ పెరిగిన వేతనం 2018 నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మేరకు హోంశాఖ 2018 అక్టోబర్ 26న  ఉత్తర్వులు జారీ చేసింది. 
views: 947

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams