Current Affairs Telugu Daily

స్వచ్ఛ భారత్‌కు రూ.343 కోట్ల విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ‘స్వచ్ఛ భారత్‌’ కింద గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాల కోసం మరో రూ.343 కోట్లు మంజూరయ్యాయి. వీటి వినియోగానికి ఆమోదాన్ని తెలుపుతూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ  2018 అక్టోబర్ 26న ఉత్తర్వులు జారీ చెసింది. తాజా మంజూరీతో కలిపి ప్రస్తుత 2018-19లో విడుదలైన మొత్తం రూ.858 కోట్లకు చేరింది. నిధుల్లో సింహభాగాన్ని  మరుగుదొడ్ల నిర్మాణానికి వినియోగిస్తారు. 
views: 743

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams