Current Affairs Telugu Daily

గ్రీకు దీవిని వణికించిన భూకంపం
గ్రీస్‌లోని పర్యాటక దీవి జకింథోస్‌ లో 2018 అక్టోబర్ 26న శక్తిమంతమైన భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది.
views: 690

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams