Current Affairs Telugu Daily

ఆధార్‌ ‘e-KYC’ని నిలిపివేయాలి : కేంద్రం
ప్రస్తుత మొబైల్‌ఫోన్‌ వినియోగదారులతో పాటు కొత్త కనెక్షన్లు తీసుకునేవారి ఆధార్‌ ఎలక్ట్రానిక్‌ వెరిఫికేషన్‌ను చేపట్టవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్‌ను ప్రైవేటు కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా వాడకూడదని సుప్రీంకోర్టు ఆదేశించచింది. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలకు 2018 అక్టోబర్ 26న కేంద్ర టెలికాంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
views: 691



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams