Current Affairs Telugu Daily

దేశవ్యాప్తంగా 100 GST క్లినిక్స్‌
2017 జులై 1 నుంచి దేశవ్యాప్తంగా వస్తు, సేవ పన్ను(GST) అమల్లోకి రానున్న నేపథ్యంలో వ్యాపారుకు తలెత్తే సందేహాను నివృత్తి చేయడానికి ది కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(CAIT) దేశవ్యాప్తంగా 100 GST క్లినిక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాలీ స్యొూషన్స్‌, మాస్టర్‌కార్డ్‌తో కలిసి ఈ క్లినిక్‌ను నిర్వహించనుంది. 
GST-Goods and Services Tax
CAIT-Confederation Of All India Traders 

views: 817

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams