Current Affairs Telugu Daily

Facebook కు  4.71 కోట్ల రూపాయలు జరిమానా
కారణం : "కేంబ్రిడ్జ్ అనలిటికా" సమాచారం కుంభకోణంలో వినియోగదారుల వ్యక్తిగత రహస్యాలను కాపాడడంలో విఫలం. 
2007 నుంచి 2014 మధ్య కోట్ల మంది ఖాతాదారులు సమాచారం దుర్వినియోగం అయిందని బ్రిటన్లోని సమాచార కమిషనర్ ఎలిజిబెత్ Denham తెలిపారు.
బ్రిటన్ నిబంధనల ప్రకారం ఓ సామాజిక  మాధ్యమ సంస్థపై సమాచార కమిషనరు విధించ గలిగే గరిష్ట జరిమానా : 4.71 కోట్ల రూపాయలు.

views: 643

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams