Current Affairs Telugu Daily

ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో హెచ్‌సీయూకు ఆసియాలో 106వ స్థానం 
ఉత్తమ విశ్వవిద్యాలయాలకు సంబంధించి బ్రిటిష్‌ సంస్థ క్యూఎస్‌ నిర్వహించిన ఆసియా ర్యాంకింగ్‌ సర్వేలో ఆసియా ఖండంలోని 500 ఉన్నత విద్యాసంస్థల్లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి 106వ ర్యాంకు దక్కింది. 2016-17 విద్యా సంవత్సరంలో ఇదే సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్‌లో హెచ్‌సీయూ 400కు పైగా స్థానంలో నిలిచింది. 
views: 830

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams